Sunday, 22 April 2012

నీ గురించి...


పంచామృతమయమైన నీ పేరు పలకాలంటే
పంచమరాగంతో కోకిల రావాలి.
మదిమదినీ మురిపింప చేయాలంటే మృదుమధురమైన నీ మాట వినాలి.
ఎగిసే అలలు ఆగాలంటే సొగసైన నీ కురులు చూపాలి.
మండే సూర్యుడు మంచుగా మారాలంటే
మల్లెల్లాంటి నీ కళ్ళు విచ్చుకోవాలి.

No comments:

Post a Comment