Damodar Gaddam
Wednesday, 30 May 2012
నీ తోడు....
నీ తోడు...
నడిపించే దేవతలా నీ తోడుంటే
నాకు ఈ ఒక్క జన్మ చాలు...
మైమరపించే నీ చెలిమి తోడుంటే
మరుజన్మ ఎందుకు..?
ప్రశాంతమైన నీ చూపులు
అవిశ్రాంతంగా నన్ను వెంటాడుతున్నా
అనితర సాధ్యం నీ ప్రేమ,
నిత్య నూతనం నీ కోసం నా ఈ తపన.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)